Tuesday, January 27, 2009
యువతరం
"మేల్కొల్పి జగాన్ని
నిద్రించే యువతరాన్ని
వదిలేసి సుఖాన్ని
నడిపించగ నవతరాన్ని
ఉద్యమించు సోదరా దెశ ప్రగతికి
కదలిరా సోదరి నిర్మిద్దాం నవ భారతవని!
కదలిరా సహొదరి నిర్మిద్దాం నవ భారతవని!!"
Subscribe to:
Posts (Atom)